Astrology Zodiac Pisces Hlt.htm

Notifications

మీనం మీనం
ఆరోగ్యం

మీన రాశికి చెందిన వారు ఆరోగ్యంపై శ్రద్ధగా ఉన్నప్పటికీ వారిని ఉదరకోశ జబ్బులు వెంటాడతాయి. దీనికి కచ్చితమైన చికిత్సలు తీసుకోవటం ద్వారా ఆరోగ్యం కుదుటపడుతుంది. ఇంకా శారీరక సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక ఆరోగ్యం పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండటం అవసరం.

యాపిల్ పండును కొరికి ఆ ఎంగిలి పండును జనంపైకి విసిరిన కర్నాటక సీఎం డికె శివకుమార్, వీడియో

మేడ మీద ప్రియుడితో రొమాన్స్ చేస్తున్న భార్యను పట్టుకుని ముక్కు కోసిన భర్త

పింఛన్ డబ్బు కోసం తండ్రిని హత్య చేసిన కొడుకు, కూతురుకి మరణ శిక్ష

07-06-22 ఆదివారం ఫలితాలు - సంకల్ప బలంతోనే కార్యం సిద్ధిస్తుంది

07-06-2026 నుంచి 13-06-2026 వరకు ఫలితాలు - అన్ని విధాలా యోగదాయకమే

07-06-2026 నుంచి 13-06-2026 వరకు ఫలితాలు - అన్ని విధాలా యోగదాయకమేమేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం పరిస్థితులు క్రమంగా చర్చబడతాయి. నిర్దేశిత లక్ష్యంతో ముందుకు సాగుతారు. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. పరిచయాలు, వ్యాపారాలు అధికమవుతాయి. మంగళవారం వాడు పనులు ఒక పట్టాన పూర్తికావు. మీపై శకునాల ప్రభావం అధికం, సన్నిహితుల వ్యాఖ్యలు ఉత్సాహపరుస్తాయి. స్థిరాస్తి క్రయ విక్రయంలో పునరాలోచన శ్రేయస్కరం. పెద్దల సలహా పాటించండి. జూదాలకు పోవద్దు. ఆప్తులతో తరచు సంభాషిస్తారు. పత్రాల్లో సవరణలు సాధ్యపడతాయి. సంస్థల స్థాపనలకు అనుమతులు మంజూరవుతాయి. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉపాధ్యాయులకు బదిలీ. అధికారులకు హోదా మార్పు, వృత్తి, ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు.